నేను మరీ అంత మంచి వాడిని కాదు ......అలా అని చెడ్డ వాడిని కూడ కాదు.....ఏదో ఒక సగటు మనిషిని.....మంచి గా చూస్తే మంచి గా ఉంటాను...చెడు గా చూస్తే చెడు గా ఉంటాను......
కానీ నాకు ఫ్రెండ్స్ అంటే ప్రాణం .......నాకు వాళ్ళు చాలా చేశారు ...........చేస్తున్నారు.....
ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి.....గౌతం చేతనయితే ఒకరికి సహాయం చేస్తాడు...లేకపోతే లేదు....
కానీ తెలిసి మాత్రం ఒకరికి నష్టం చెయ్యడు .....